Prince mahesh hattrick with puri jagannath

Prince Mahesh Hattrick with Puri Jagannath, mahesh babu, mahesh Businessman movie, Pokiri movie, purijagannath mahesh movie, director purijagannath, mahesh sukumar movie, iddarammayilatho, cmgr, cameraman ganga tho rambabu, Devudu chesina manushulu movie

మహేష్ తో పూరీ తీన్ మార్

Posted: 08/23/2013 04:23 PM IST
Prince mahesh hattrick with puri jagannath

పూరీ జగన్నాథ్ - మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన ‘పోకిరి, బిజినెస్ మేస్ ’  సినిమాలు బాక్సాఫీసు వద్ద ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో మనందరికి తెలిసిందే. ‘పోకిరి’ సినిమాలో మహేష్ వాడిన డైలాగులు యూత్ లో ట్రెండ్ సెట్టర్ అవ్వడమే కాకుండా, బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి మహేష్ బాబు స్టామినా ఏంటో కూడా నిరూపించాయి. అంత ఫేమ్ అయిన ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి వస్తే బాగుండనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. ఇటీవలే హిట్ గ్రాఫ్ పడిపోయిన పూరి మళ్ళీ పూర్వవైభవాన్ని తెచ్చుకోవడానికి మహేష్ తో సినిమా చేయాలని ఉత్సాహం తో ఉన్నాడట.  ప్రేక్షకులు కూడా వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమా కోసం వేచి చూస్తుండటంతో ఓ సినిమా చేసేయాలనే డిసైడ్ అయ్యారని ఫిలింనగర్ వర్గాల సమాచారం. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న మహేష్ కూడా పూరీ ఎప్పుడంటే అప్పుడు చేయడానికి సిద్దమే అనే సంకేతాలు కూడా ఇచ్చేశాడట. ప్రస్తుతం వీరిద్దరి బిజీ షెడ్యూలు తరువాత ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles