Director teja new film with same team

Director Teja New Film With Same Team, Teja New Film, Telugu, movies, news, headlines, gossip, entertainment, videos, songs, music, Telugu trailers, Telugu videos.

Director Teja New Film With Same Team, Teja New Film, Telugu, movies, news, headlines, gossip, entertainment, videos, songs, music, Telugu trailers, Telugu videos.

కొత్త ప్రేమ కథ చెబుతున్న దర్శకుడు

Posted: 08/23/2013 02:55 PM IST
Director teja new film with same team

ఒకప్పుడు చిన్న చితకా హీరోలతో మంచి ప్రేమ కథా చిత్రాలు చేసిన దర్శకుడు తేజ తనకంటూ ఓ మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. కానీ తరువాత తరువాత తీసిన సినిమాలు వరుస డిజాస్టర్ లు కావడంతో తన బ్రాండ్ ఇమేజ్ తగ్గిపోయింది. ఇటీవలే తన పంథాను మార్చి కామెడీ ట్రాక్ ని జోడించి ‘1000 అబద్దాల ’ తో ప్రేక్షకుల మందుకు వచ్చిన తేజ అబద్దాలతో అందర్ని మెప్పించలేక పోయాడు. ఇప్పుడు మరో సినిమాను చేయబతున్నట్లు ప్రకటించాడు.  '1000 అబద్ధాలు' చిత్రాన్ని నిర్మించిన శ్రీ ప్రొడక్షన్స్ సంస్థే ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. తేజ గతంలో తీసిన ప్రేమ కథా చిత్రాల పంథాలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాడని ఆ చిత్ర నిర్మాత సునీత తెలిపింది. తేజ చెప్పే ప్రేమకథ ఎందర్ని ఆకట్టుకుంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles