Actress nanditha got chance with mega hero

Actress Nanditha Got chance with Mega Hero , nandita bumper offer, nandita and mega hero new movie, nandita heroine, nandita hot, nandita spicy beauty, nandita new look

Actress Nanditha Got chance with Mega Hero , nandita bumper offer, nandita and mega hero new movie, nandita heroine, nandita hot, nandita spicy beauty, nandita new look

నందిత మెగా క్యాంపులో చేరిందా ?

Posted: 08/10/2013 12:05 PM IST
Actress nanditha got chance with mega hero

తేజ దర్శకత్వంలో వెండితెరకు పరిచయం అయిన అచ్చమైన తెలుగమ్మాయి ‘నందిత ’ ‘నీకు నాకు డాష్ ’ సినిమాలో నటించింది. ఆ సినిమా తరువాత ‘ప్రేమ కధా చిత్రం ’లో మంచి నటనను కనబర్చి ప్రేక్షకుల మెప్పు పొందింది. ఈ సినిమాలో మంచి నటనతో ఆకట్టుకున్న ఈ అమ్మడుకు ఆ సినిమా తరువాత నుండి మంచి మంచి అవకాశాలు వస్తున్నా ఆచితూచి అడుగులు వేస్తుంది. తాజాగా ఈ అమ్మడుకు మెగా ఆఫర్ వచ్చిందని సమాచారం. త్వరలో మెగా క్యాంపులోని ఓ హీరోతో (సినిమా వర్గాల సమాచారం ప్రకారం బన్నీ) నటించే అవకాశం దక్కించుకుందని అంటున్నారు. తేజ చేతిలో వెండితెరకు వచ్చిన సదా, రీమాసేన్ లాంటి వాళ్ళు కొన్నాళ్ళు హీరోయిన్లుగా వెండితెరను ఏలారు. మరి నందిత కూడా వెండితెర పై టాప్ రేసులో దూసుకుపోయినా ఆశ్చర్చపోనక్కర్లేదు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles