Nitin gunde jaari gallanthayyinde 100 days function

nitin Gunde Jaari 100 days, nitya menon gunde jaari 100 days, Gunde Jaari Gallanthayyinde 100 days Function, nitin Gunde Jaari Gallanthayyinde 100 days Function, Gunde Jaari Gallanthayyinde 100 days celebrations, Gallanthayyinde 100 days Function entertainment photos,

nitin Gunde Jaari Gallanthayyinde 100 days Function

గుండెజారి 100 రోజులు

Posted: 07/27/2013 08:31 PM IST
Nitin gunde jaari gallanthayyinde 100 days function

నితిన్ తన సినిమా కెరియర్ లో తొలి సెంచరీ చేశాడు. నితిన్ - నిత్యామీనన్ జంటగా నటించిన ‘గుండెజారి గల్లంతయ్యిందే సినిమా ’ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా నితిన్ కెరియర్ లోనే ఎక్కువ కలెక్షన్లు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా 16 థియేథర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. 50 రోజులను 142 సెంటర్లలో పూర్తి చేసుకొని వంద రోజులకు పరిగెత్తింది. ఈ సినిమా విజయంతో నితిన్ తన పారితోషికాన్ని కూడా బాగా పెంచేశాడు. దీని పై నిర్మాత నిఖితా రెడ్డి మాట్లాడుతూ.... కథను నమ్మడమే ఈ సినిమాకు ఇంత విజయం దక్కిందని, సినిమాను సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యావాదాలు తెలిపారు. ఈ సినిమా తరువాత నితిన్ కి స్టార్ దర్శకులతో చేసే అవకాశాన్ని కొట్టేశాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles