Ramya sri aunty oscar dreams

ramya sri aunty Oscar Dreams, Oscar Dreams, Ramya Sri, Ramya Sri O Malli Movie Trailer, O Malli Ramya sri, Ramya Sri Movie O Malli Press Meet

ramya sri aunty Oscar Dreams

ఆంటీకి ఆస్కార్ కావాలట?

Posted: 07/28/2013 12:33 PM IST
Ramya sri aunty oscar dreams

యువ వయసులో హీరోయిన్ గా తెరకు పరిచయం అయినప్పటికి పెద్దగా గుర్తింపు దగ్గలేదు. ఆ తరువాత ఆమె తెరకు కనుమరుగైంద. బుల్లితెరమీద కూడా కనిపించలేదు. అయితే ఒక్కసారిగా త్రీరూపాలతో తెరపైకి మళ్లీ వచ్చింది. పదేళ్ల కు పైగా కసరత్తులు చేసి ‘ఓ మల్లి ’గా తనలోని కొత్త టాలెంట్ ను మళ్లీ నిరూపించుకోవటానికి తెరపైకి వచ్చిన రమ్యశ్రీ ఆంటీ. నిర్మాత, దర్శకురాలు, హీరోయిన్ గా రమ్యశ్రీ ఆంటీలో ఉన్నాయని చెప్పటానికే ‘ఓ మల్లి ’ సినిమాతో మన ముందుకు వస్తుంది. రమ్యశ్రీ ఆంటీ కసరత్తు చేసిన కథ నచ్చి ఒక పెద్ద నిర్మాత సినిమ చెయ్యటానికి ముందుకు వచ్చాడట. కానీ రమ్యశ్రీ ఆ క్రెడిట్ అతని దక్కకుండా నో చెప్పి, నిర్మాత గా మారిపోయింది. అలాగే మరో దర్శకుడు అయితే ఈ కథకు న్యాయం చెయ్యలేనే ఉద్దేశంతో దర్శకురాలిగా అవతారం ఎత్తింది. ఓ మల్లి కథలోని హీరోయిన్ పాత్రకు న్యాయం చెయ్యగల సత్తా నాలో ఉంది. మరో హీరోయిన్ ఎందుకు అని రమశ్రీ ఆంటీ ఓ మల్లి గా తయరైంది. అయితే మొత్తం మీద అతి తక్కువ గా కత్తెర కటింగ్ లు పూర్తి చేసుకోని సినిమా విడుదల కు సిద్దంగా ఉంది. రమ్యశ్రీ నటన చూసిన సెన్సార్ సభ్యులకు కన్నీళ్లు పెట్టుకున్నట్లు గా ఆంటీ చెబుతుంది. అయితే సినిమా అద్బుతంగా వచ్చినందుకు రమ్యశ్రీ ఆంటీ తెగ మురిసిపోతుందట. అయితే ఆంటీ సినిమాకు మాత్రం ఆస్కార్ వస్తుందని గట్టిగా చెబుతుంది. రమ్యశ్రీ ఆంటీ చెప్పే మాటలకు నవ్వు వస్తుందని సీనియర్ సినిమా విశ్లేషకులు అంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles