Priyamani to play bar dancer role

riyamani as Bar dancer story film in Bollywood, Priyamani, Bar dancer, story, film, Bollywood, Chennai Express, Bold seens, heart touching seen, Latest news,Gossips

It is heard that one bar dancer story is being worked for Priyamani and if everything.materializes then one film is planned

బార్ గర్ల్స్ అవతారం ఎత్తబోతుంది

Posted: 07/20/2013 03:04 PM IST
Priyamani to play bar dancer role

 

 

 

మళయాళ ముద్దుగుమ్మ ప్రియమణి టాలీవుడ్ లో స్టార్ హీరోలతో నటించి మంచి పేరు తెచ్చుకుంది. కానీ గత కొంత కాలం నుండి ఈ అమ్మడుకు సరైన అవకాశాలు లేకపోవడంతో ఐటెం గాళ్ అవతారం ఎత్తి హీరోయిన్ గా కంటే ఐటెంగాళ్ గానే బాగుందనే పేరు తెచ్చుకుంది. ఇప్పటికే పలు సినిమాల్లో ఐటెం గాళ్ గా నర్తించిన ఈ అమ్మడు ఈ మధ్యనే బాలీవుడ్ లో షారూక్ ఖాన్ సరసన చెన్నై ఎక్స్ ప్రెస్ లో ప్రీగా ఐటెం సాంగు చేసింది. అసలే అవకాశాలు లేకుండా కొట్టుమిట్టాడుతున్న ప్రియమణికి ఈ మధ్యన  చండీ, అంగుళీక అనే సినిమాల్లో నటిస్తున్న ఈ ఐటెం గాళ్ త్వరలో బార్ గాళ్ గా అవతారం ఎత్తబోతుంది. ఇటీవలే సుప్రీం కోర్టు ముంబయిలో బార్ లలో డాన్స్ వేసుకోవడానికి అనుమతి ఇచ్చింది కాబట్టి ఈ అమ్మడు అక్కడికి వెళుతుందని అనుకుంటే పొరపాటు పడినట్లే. విషయం ఏంటేంటే... బార్ గర్ల్స్ జీవిత ఆధారంలగా ఓ సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు బాలీవుడ్ లో ఓ దర్శకుడు చేస్తున్నాడట. ఇటీవలే తాను తయారు చేసుకున్న కథతో ప్రియమణిని కలిసి విపించాడని సన్నిహితుల సమాచారం. ఆ కథ విన్న ప్రియమణి వచ్చిన అవకాశాన్ని వదుకోవద్దని భావించి ఈ సినిమాను చేయడానికి ఆసక్తి చూపిస్తుందట.  బోల్డ్ సీన్స్ చేయడానికి ఏ మాత్రం మొహమాట పడని ప్రియమణి బార్ డ్యాన్సర్ కి సరిగ్గా సరిపోతుందని ఈమెను కలిశారట. మరి అన్నీ కుదిరితే ప్రియమణి బోల్డు అందాలతో పాటు బార్ గర్ల్స్ గా కూడా అమ్మడును చూడవచ్చు. మరి ఈ సినిమాతోనైనా ఈ అమ్మడు బాలీవుడ్ లో బిజీ అవుతుందో లేదో చూడాలి. 

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles