Ntr horse riding in rabhasa

ntr horse riding, junior ntr, rabhasa, santosh srinivas

Telugu actor Junior NTR, who had different hairstyles in Baadshah, will sport a new hairdo in Santosh Srinivas Rabhasa.

గుర్రం పై ఎక్కబోతున్న జూనియర్ ఎన్టీఆర్

Posted: 07/20/2013 02:57 PM IST
Ntr horse riding in rabhasa

హార్స్ రైడ్ అంటే అదో క్రేజ్. దాని పై స్వారీ చేస్తే అందులో ఉండే మజానే వేరు. ఇప్పుడా హార్స్ రేసులు సినిమాల్లో బాగా కనిపిస్తున్నాయి. మగధీర సినిమాలో రామ్ చరణ్ హార్స్ రైడింగ్ చేసి అందరికి ఆకట్టుకున్నాడు. మొన్నటికి మొన్న గోపీచంద్ ‘సాహసం ’ సినిమాలో హార్స్ రైడ్ చేశాడు. జక్కన్న ప్రస్తుతం తీస్తున్న ‘బహుబలి ’ కోసం కూడా ప్రభాస్, రాణాలను ట్రైన్ చేశాడు. ఇప్పుడు ఆ హార్స్ రైడ్ ఫీవర్ జూనియర్ ఎన్టీఆర్ కి పట్టుకుంది. ఈయన త్వరలో ‘కందిరీగ ’ ఫేం  సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందబోయే  ‘రభస ’ చిత్రంలో  హార్స్ రైడ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో గుర్రపు స్వారీ సన్నివేశాలు చాలా ఉన్నాయని, వాటికోసం మనవాడు కసరత్తులు చేస్తున్నాడని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈయన హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘రామయ్యా వస్తావయ్యా ’ చిత్రంలో  బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ చేసే గుర్రపు స్వారీ సన్నివేశాలు అందర్ని ఆకట్టుకుంటాయని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles