Not aishwarya rai but kareena kapoor in shuddhi

Aishwarya Rai,Kareena Kapoor,Shuddhi,Not Aishwarya Rai but Kareena Kapoor in Shuddhi.

Aishwarya Rai is contemplating a comeback, but the actress is yet to give her nod to any film. Recently, there were reports of her being signed for Karan Johar.

ఐష్ రీ ఎంట్రీ ఇవ్వడం లేదు...

Posted: 07/13/2013 05:14 PM IST
Not aishwarya rai but kareena kapoor in shuddhi

ప్రపంచ అందాల సుందరి, బాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన ఐశ్వర్య రాయ్ తల్లి అయినప్పటి నుండి వెండి తెరకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మాత్రుత్వంలోని మాధుర్యాన్ని అనుభవిస్తున్న ఐష్ మళ్లీ వెండి తెర పై కనిపించబోతుందని గత కొన్ని రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. యువ దర్శకుడు కరణ్ జొహార్ రూపొందించే 'శుద్ధి' చిత్రంలో ఐష్ ని ఎంపిక చేశారని, దాంతో తన సెకండ్ ఇన్నింగ్స్ ను ఐష్ ప్రారంభించనుందంటూ ప్రచారం జరిగింది. అయితే, ఇటీవల ఇదే విషయం పై కళ్యాణ్ జ్యువెల్లరీ షాపు ప్రారంభత్సవానికి హాజరైన ఐష్ ని అడిగితే... కస్సుబుస్సులాడింది. తాను వెండితెరను వదిలి వెళ్లలేదని, తనకు రీఎంట్రీ ట్యాక్ తగిలించడం కరెక్ట్ కాదని , నేను ఏ సినిమాలో నటించడం లేదని, ఒకవేళ నటిస్తే అందరికి తెలియజేస్తానని చెప్పింది. తాజాగా ఆమె వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. కరణ్ - ఐష్ మధ్య ఎలాంటి సినిమా ప్రస్తావనే రాలేదని అంటున్నారు. ఈ ‘శుద్ద్ ’ సినిమాలో కథానాయికగా కరీనా కపూర్ ఇప్పటికే ఎంపికచేసుకున్నాడట. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందట. సో... ఐష్ మళ్ళీ వెండితెర పై కనిపించడం ఇంకాస్త ఆలస్యమే అవుతుందటన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles