Attarintiki daredi movie working last day

attarintiki daredi movie working last day, attarintiki daredi movie shooting spot pictures, attarintiki daredi, attarintiki daredi movie working stills

attarintiki daredi movie working last day, attarintiki daredi movie shooting spot pictures, attarintiki daredi, attarintiki daredi movie working stills

పవన్ సినిమా షూటింగ్ ముగిసింది

Posted: 07/13/2013 05:24 PM IST
Attarintiki daredi movie working last day

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సమంతా, ప్రణీత హీరోయిన్లుగా నవ్వుల డాన్ లు బ్రహ్మానందం, ఆలీ లాంటి తదితర ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ సినిమాకు నేటితో శుభం కార్డు పడనుంది. ఈ సినిమా షూటింగు నేడు గచ్చిబౌలి ఇష్టా హోటల్ లో జరుగుతుంది. ఈ హోటల్ లో ఈ సినిమాకు సంబంధించిన చివరి సన్నివేశాన్ని సినిమాలోని మొత్తం తారాగణం పై చిత్రీకరించబోతున్నారు. ఈ సన్నివేశంతో ఈ సినిమాకు శుభం కార్డు పడనుంది. దీని తరువాత రికార్డింగ్ , డబ్బింగ్ లాంటి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో చిత్ర యూనిట్ బిజీ కాబోతుంది. చిత్రాన్ని ఆగష్టు 7న విడుదల చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఈ సినిమా కోసం అటు అభిమానులతో బాటు, ఇటు టాలీవుడ్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles