Shekhar kapur turns narrator for tv series

Shekhar Kapur turns narrator for TV series, shekhar kapur, pradhan mantri, bandit queen, Indian cable television, india cable tv, television producers, tv serials, Indian cable tv operators

Filmmaker Shekhar Kapur is looking forward to his new role as the narrator of politics-based reality series Pradhan Mantri, which aims to bring to the audience never seen before facets of Indian history.

ప్రముఖ నటుడు బుల్లితెర పై

Posted: 07/12/2013 07:51 PM IST
Shekhar kapur turns narrator for tv series

బాలీవుడ్ రంగానికి చెందిన ప్రముఖ హీరోలు ఇప్పటిచే చాలా మంది బుల్లి తెర రియాల్టీ షోల్లో పాల్గొన్ని ఆ షోలకు మంచి పేరు తేవడమే కాకుండా, కోట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడు వారి జాబితాలోకే మరో ప్రముఖ నటుడు వచ్చి చేరబోతున్నాడు. త్వరలో హిందీలో ఓ ప్రముఖ ఛానల్లో ప్రారంభం కాబోతున్న ‘ప్రధానమంత్రి ’ అనే రియాల్టీ షోలో శేఖర్ కపూర్ వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడని సమాచారం. ఈ కార్యక్రమం రాజకీయాల నేపధ్యంలో సాగుతుందట. ఈ కార్యక్రమాన్ని నేడు ఢిల్లీలో ఆయన ప్రారంభించి మాట్లాడు. ఆయన మాట్లాడుతూ... ఇంత వరకు బుల్లితెర పై చెప్పని విషయాలను చెప్పడమే కాకుండా వినూత్న రీతిలో ఈ ప్రోగ్రాం చేయబోతున్నట్లు శేఖర్ కపూర్ చెప్పుకొచ్చారు.  ప్రతి శనివారం రాత్రి పది గంటలకు ABP న్యూస్ ఛానల్లో ఈ షో ప్రసారమవనుంది. రేపటి (జులై 13) నుంచి ఈ ప్రసారం మొదలవుతుంది. 65 సంవత్సరాల కాలంలో ఇప్పటివరకు భారతదేశానికి పదమూడు మంది  ప్రధానమంత్రులు పనిచేశారు. వారి హయాంలో దేశంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయనే అంశాలను చెప్పడమే ఈ షో ముఖ్యోద్దేశమట. చూద్దాం వెండితెర పై రాణించి శేఖర్ బుల్లితెర పై ఏ మేరకు రాణిస్తాడో...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles