Shraddha kapoor age limit rules

shraddha kapoor, aashiqui 2, shraddha kapoor, 35 years, shraddha kapoor pictures, shraddha kapoor photos, shraddha kapoor wallpapers, shraddha kapoor videos

shraddha kapoor age limit rules, No 35-plus actors for Shraddha Kapoor,

లేతపరువాల సుందరి పెట్టిన రూల్స్?

Posted: 07/12/2013 04:35 PM IST
Shraddha kapoor age limit rules

గ్లామర్ ఉన్నప్పుడే గ్లామర్ ప్రపంచంలో దున్నేయలనుకోనే హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. గ్లామర్ పేడ్ కాకముందే కాసులు సంపాదించుకునే భామలు కొంతమంది ఉంటారు. సినిమా ప్రపంచంలోని గ్లామర్ హీరోయిన్స్ రకరకాల రూల్స్ పెడుతూ తమ హవా చాటుకుంటారు. గ్లామర్ ఉండి అవకాశాలు లేక అల్లాడిపోతున్న సుందరిమణులు గతంలో వారి చేసిన తప్పులు గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ సీనియర్ హీరోయిన్స్ గా మిగిలిపోతున్నారు. అయితే కొత్తగా బాలివుడ్ కు వచ్చిన చిన్నది .. సరికొత్త రూల్ పెడుతుంది. ఈ మద్య తన నటించిన సినిమా విజయం సాధించటంతో..తనలోని బలుపును బయటకు చూపెడుతుందని బాలీవుడ్ బాబులు అంటున్నారు. లేతపరువాల సుందరి శ్రద్ధా కపూర్ మాత్రం నిబంధనలు పెడుతోంది. ఈ మధ్యే ఈ చిన్నది నీలిమేఘాల్లో తేలుతున్న ఈ చిన్నదానికి, స్టార్ హీరోలతో నటించే ఆఫర్లు వస్తున్నా అన్నింటినీ తిరస్కరిస్తూ వస్తోంది. కారణం ఆమెకు వయసులో ఉన్న యంగ్ హీరోలు కావాలట. ముప్పై ఐదు దాటిన హీరోలందరిని ఏజ్ బార్ హీరోల కిందకు నెట్టేసింది. ఏజ్ బార్ హీరోలతో రోమాన్స్ చెయ్యలేనని కరాఖండీగా చెప్పింది. తన వయసుకు కాస్త అటు ఇటుగా ఉన్న రణ్ వీర్ సింగ్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా వంటి హీరోలతోనే రొమాన్స్ చేస్తానని సిగ్గుపడుతూ చెప్పిందట. ఇరవై నాలుగేళ్ల చిన్నదానికి ఇంత బలుపేంటి? అని బాలీవుడ్ బడా బాబులు అంటున్నారు 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles