Zanjeer trailer to be out on july 5

Zanjeer trailer out on July 5, Zanjeer, Ram Charan Teja, Priyanka Chopra, Mehra brothers, zanjeer legal.

Having extricated the legally-challenged project from its producer Amit Mehra, Amit Mehra's brothers Puneet and Sumeet Mehra are all set now go all-out to promote Zanjeer in preparation for a September release.

జంజీర్ ట్రైలర్ రేపే విడుదల

Posted: 07/04/2013 11:26 AM IST
Zanjeer trailer to be out on july 5

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ లో నటించిన డెబ్యూట్ మూవీ జంజీర్ హిందీ వెర్షన్ రేపే విడుదల కాబోతుంది. అదేంటని ఆశ్చర్యపోకండి. మీరు చదివింది నిజమే...ఈయన నటించిన జంజీర్ సినిమా ఇన్ని రోజులు లీగల్ చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. ఇఫ్పుడు ఆ లీగల్ చిక్కులు తొలగడంతో ఈ చిత్రం యొక్క హిందీ వెర్షన్ ట్రైలర్ ని రేపే విడుదల చేయానికి నిర్మాతలు పునీత్, సుమీత్ మెహ్రాలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. తెలుగు కి సంబంధించిన ట్రైలర్ ని ఇది వరకే విడుదల చేశారు. ఈచిత్రాన్ని సెప్టెంబర్ 06, 2013లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈచిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తుండగా, రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్నారు.  వాస్తవానికి ఈచిత్రం వేసవిలోనే విడుదల కావాల్సి ఉండగా ఈ చిత్ర నిర్మాతలు న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కోవడంతో సినిమా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ చిత్రానికి సంబంధించిన లీగల్ సమస్యలు ఓ కొలిక్కి రావడంతో సినిమాను సెప్టెంబర్ 06న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles