Mahesh babu wants to remove tag line

mahesh babu, sukumar, kriti sanon, 1 nenokkadine.

Sources say that Mahesh Babu wants to remove tag line Nenokkadine from latest film '1' which is directed by Sukumar.

ట్యాగ్ లైన్ కత్తించేస్తున్నారా ?

Posted: 06/03/2013 01:56 PM IST
Mahesh babu wants to remove tag line

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో భారీ యాక్షన్ అండ్ రొమాంటిక్  సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుండి భారీ అంచనాలతో ఏ సినిమా టైటిల్ తో మహేష్ రాబోతున్నాడని ఫ్యాన్స్ ఎదురు చూశారు. దీనికి సంబంధించి ఎన్నో టైటిల్స్ కూడా ప్రచారంలోకి వచ్చాయి. కానీ అభిమానుల ఉత్కంఠకు తెరతీస్తూ.... మొన్న క్రిష్ణ పుట్టిన రోజు కానుకగా ఈ చిత్రం టైటిల్ ని, ట్రైలర్ ని విడుదల చేశారు. (వన్ 1) అనే టైటిల్ ఖరారు చేశారు. ట్యాగ్ లైన్ గా 'నేనొక్కడినే' అని తగిలించారు. అయితే తాజాగా సినిమా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ట్యాగ్ లైన్ పై మహేష్ అంత ఆసక్తిగా లేడని, రెండు టైటిళ్ళ లాగా ఉండటం, లోగోను కాపీ కొట్టి చేశారని ఆరోపణలు రావడం, ట్యాగ్ లైన్ కూడా టైటిల్ మాదిరిగా ఉండటంతో కొంత మంది కఫ్యూజన్ కి గురవడంతో ట్రైలర్, సినిమా టైటిల్ అంతగా జనాల్లోకి వెళ్ళకపోవడంతో మహేష్ దీనిని తొలగించాలని సూచించాడని, దీంతో దర్శకుడు కూడా తొలగించేందుకు సముఖత వ్యక్తం చేశాడని అంటున్నారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే... దీన్లో డైలాగులు లేకుండా, మహేష్ యంగ్ గా కనింపించేలా ఉన్నా, మహేష్ ముఖం క్లియర్ గా కనిపించకపోవడంతో ఫ్యాన్స్ కూసింత నిరాశకు లోనయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles