Brahmi ali chopped off from iddarammayilatho

Brahmi-Ali chopped off from Iddarammayilatho,Brahmi-Ali chopped off from Iddarammayilatho

Brahmi-Ali chopped off from Iddarammayilatho,Brahmi-Ali chopped off from Iddarammayilatho

వీరిద్దరివి కట్ చేశారు

Posted: 06/03/2013 01:54 PM IST
Brahmi ali chopped off from iddarammayilatho

ప్రముఖ దర్శకుడిగా పేరుతెచ్చుకున్న పూరిజగ్నాథ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బండ్ల గణేష్ నిర్మాతగా భారీ వ్యయంతో రూపొందిన ‘ఇద్దరమ్మాయిలతో..’ సినిమా పోయిన వారం విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలయినా మొదటి షో తోనే అట్టర్ ప్లాప్ సినిమాగా టాక్ తెచ్చుకోవడమే కాకుండా, ఈ సినిమాలో పూరీ కామెడీ మరీ పిచ్చెక్కిస్తుందనే టాక్ రావడంతో ఈ సినిమాకు కత్తెర్లు వేయడం మొదలు పెట్టారు.  ఈయన సినిమాకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండే బ్రహ్మానందం, అలీ సీన్స్ మరీ చెత్తగా ఉండటంతో వీటిని కత్తిరించే పనిలో పడ్డారు చిత్ర యూనిట్ సభ్యులు.  సెకండాఫ్ లో వచ్చే బ్రహ్మి,అలీ ట్రాక్ పూర్తిగా కత్తిరించారని సమాచారం. అలాగే అమలా పాల్ ఈ చిత్రంలో నింజా టైప్ ఫైట్ చేసిందని ప్రచారం జరిగింది. అయితే సినిమాలో అలాంటిదేమీ లేదు. అయితే ఈ సీన్ కూడా తీసారని, అయితే ఎడిటింగ్ లో ఆ సీన్ ని తొలిగించారని మరో ప్రచారం జరుగుతోంది. మొత్తానికే సినిమాలో పసలేకుండా ఎన్ని సీన్స్ కట్ చేసినా ఉపయోగం లేదంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles