Deeksha to make bollywood debut opposite armaan

Deeksha Seth - Armaan Jain,Deeksha Seth

Deeksha Seth, who done a handful of films in the Tamil and Telugu industries, is all set to make her Bollywood debut

దీక్షాసేథ్ బాలీవుడ్ కి

Posted: 06/03/2013 01:51 PM IST
Deeksha to make bollywood debut opposite armaan

టాలీవుడ్ లో సెంకండ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని, ఒకటి, రెండూ సినిమాల్లో మొయిన్ హీరోయిన్ గా నటించినా సరైన విజయం దక్కకపోగా, కెరియర్ గాడిలో పడక, అవస్థలు పడుతున్న దీక్షాసేత్ కి తాజాగా ఓ బంపర్ ఆఫర్ తగిలింది. ఈమెకు బాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం దక్కింది. రణబీర్‌ కపూర్‌లకు వరుసకు సోదరుడయ్యే ఆర్మన్‌ జైన్‌ హీరో గా, సైఫ్ ఆలీఖాన్ నిర్మాతగా, ఆరిఫ్‌ అలీ దర్శకత్వం వహించే ఈ సినిమాలో దీక్షాకు హీరోయిన్ గా ఛాన్స్ రావడంతో ఈ అమ్మడు కూడా బాలీవుడ్ కి వెళ్ళే హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. 'వేదం', 'మిరపకాయ్‌', 'నిప్పు' లాంటి చిత్రాల్లో నటించిన పంజాబీ భామ దీక్షా సేథ్‌కి బాలీవుడ్ లోనైనా విజయాలు దక్కుతాయో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles