Telugu heroine samantha summer break

actor samantha, samantha summer break, telugu heroine samantha, samantha taking a break, movie shooting, samantha latest movies,

samantha summer break

నరకం అనుభవించిన హీరోయిన్?

Posted: 05/30/2013 01:05 PM IST
Telugu heroine samantha summer break

సమ్మర్ కాలం షూటింగులు.. హీరోల కౌగిలింతలు, ఉక్కపోతతో ఆమె నరకం కనిపించిందట. ఎప్పుడప్పుడు షూటింగ్ అయిపోతుందా? ఆహీరోలతో రొమాన్స్ సన్నివేశాలు చేసినప్పుడల్లా ఈ పిల్ల నరకం అనుభవించిందని చెబుతుంది. గత రెండు నెలల నుండి సరసం అంటే విరహం అంటుంది. ఈ చల్లని వాతావరణాన్ని ఆహ్వానించడానికి చాలామంది ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా సమంత అయితే వేసవికి ఎప్పుడెప్పుడు గుడ్‌బై చెబుదామా అని వెయిట్ చేస్తున్నారు. కారణం ఈ రెండు నెలలూ విరామం లేకుండా షూటింగ్స్ చేయడమే. ఇప్పుడు భానుడి ప్రతాపం తగ్గింది. దాంతో ఎండలను ఉద్దేశించి నరకం నుంచి బయటపడ్డాం అంటున్నారామె. లక్కీగా షూటింగ్స్ నుంచి కూడా సమంతకు విరామం దొరికింది. దాంతో హాలిడే మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఏ విహార యాత్రకో కాకుండా ఎంచక్కా ఇంటిపట్టున కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారామె. ఇల్లే కదా స్వర్గసీమ అంటున్నారు సమంత.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles