Sunny leone replaces mallika sherawat

Sunny Leone,Mallika Sherawat,Bollywood,

After Jism 2, Sunny Leone seems to be quite in demand. The actress has bagged a meaty role in the Welcome sequel originally to be played by Mallika Sherawat, who starred in the first film.

మల్లికా ఆఫర్ తన్నుకుపోయింది

Posted: 04/27/2013 09:52 PM IST
Sunny leone replaces mallika sherawat

పోర్న్ చిత్రాల తారగా పేరొంది, ఇప్పడు బాలీవుడ్ లో హీరోయిన్ గా , ఐటెం గాళ్ గా చెలామణి అవుతూ కుర్రాళ్ళకు నిద్రలేకుండా చేస్తున్న సన్నీలియోన్ ఇఫ్పుడు అక్కడి హీరోయిన్స్ కు కూడా నిద్ర లేకుండా చేస్తుంది. ఇప్పటికే ‘జిస్మ్ -2  ’ ‘రాగిణి ఎంఎంఎస్ ’ షూటవుట్ ఎట్ వడాలా లాంటి చిత్రాల్లో నటించి ఇప్పటికే అక్కడి భామల అవకాశాలు కొల్లగొట్టిన సన్నీ తాజాగా ఐటెం బాంబ్ అయిన మల్లికాషెరావత్ అవకాశాన్ని కూడా తన్నుకొని ఆమె నోట్లో మట్టికొట్టింది. అసలే అవకాశాలు లేక అల్లాడిపోతున్న మల్లికను నటుడు జాన్ అబ్రహాం హీరోగా తెరకెక్కబోతున్న 'వెల్ కమ్' సీక్వెల్లోని ప్రత్యేక పాటకు తీసుకుందామని అనుకున్నారు. కానీ నిర్మాతలు సన్నీలియోన్ వైపే మొగ్గుచూపుతున్నారని సమాచారం. ఇప్పటికే సన్నీ లియోన్ 'షూటవుట్ ఎట్ వాదాలా' సీక్వెల్‌లో ప్రత్యేక పాట 'లైలా'తో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ అవకాశాన్ని కూడా సన్నీ లియోన్ లాగేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles