Venkatesh shadow public talk png

shadow movie story, shadow movie plus, shadow movie user rating, shadow movie 2013 public talk, public talk shadow movie

shadow movie story, shadow movie plus, shadow movie user rating, shadow movie 2013 public talk, public talk shadow movie

వెంకటేష్ షాడో టాకేంటి

Posted: 04/27/2013 09:50 PM IST
Venkatesh shadow public talk png

ఫ్యామిలీ చిత్రాల హీరో విక్టరీ వెంకటేష్ తన కెరియర్లోనే అంత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమా అయినా ‘షాడో ’ లో నటించాడు. ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరకు నిన్న పెద్ద ఎత్తున విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి జనాలు ఏమనుకుంటున్నారో చూద్దాం. అసలే బ్లాక్ బస్టర్ ‘డిజాస్టర్ ’ లు అందించే దర్శకుడిగా పేరు తెచ్చకున్న మెహర్ రమేష్ అందించిన ఈ చిత్రం కూడా మరో బ్లాక్ బస్టర్ ‘డిజాస్టర్ ’గా మిగిలిపోతుందని అంటున్నారు. భారీ బడ్జెట్ పెట్టి తీశాడు కానీ సినిమాలో కథ, కథనం లేక బాక్సాఫీసు వద్ద బొక్క బొర్లా పడిందని, ఈ సినిమాను చూసిన ప్రేక్షకులకు మరో ‘శక్తి ’ సినిమా గుర్తుకు వస్తుందని, థియేటర్ నుండి బయటకి వచ్చిన తరువాత కూడా ఆ సినిమా స్టోరీ ‘షాడో ’ లా వెంటాడుతుందని, అంత భయంకరంగా ఏ దర్శకుడు తీయడని, పగ, ప్రతీకారం ప్రధాన కథాంశంగా పాతదనపు మూసతో సస్పెన్స్, కామెడి, ఉత్కంఠ, ఆతృత వంటివేవి లేకుండా సినిమా అంత బోర్ కొట్టించారని అనుకంటున్నారు. వెంకటేష్ కెరియర్లోనే పెద్ద డిజాస్టర్ సినిమాగా నిలిపోవడం ఖాయం అని, మళ్ళీ వెంకీ ఫ్యామిలీ చిత్రాల ప్రేక్షకుల దగ్గరవ్వాలంటే మూడు నాలుగు హిట్ సినిమాలు తీస్తే గానీ పాత గుర్తింపు రానంత భయంకరంగా తీశాడని అంటున్నారు. ఈ దెబ్బతోనైనా మెహర్ దర్శకత్వం వహించడం మానేసి ప్రేక్షకులకు మనశ్శాంతి ఇస్తే మంచిది అంటున్నారు జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles