Mahesh sukumar film karnataka rights get huge price

Mahesh Babu, Sukumar, Karnataka rights, Telugu, movies, news, headlines, gossip, entertainment, videos,

The theatrical rights for Karnataka area of Superstar Mahesh Babu and director Sukumar next Telugu movie have been sold to distribution house RNR Films

Mahesh - Sukumar film Karnataka rights get huge price.png

Posted: 04/03/2013 04:24 PM IST
Mahesh sukumar film karnataka rights get huge price

mashesh

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగులోనే కాకుండా పలు బాషల్లో క్రేజ్ ఉంది. ఈయన సినిమా కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తారు. ఈయన తాజాగా  ప్రేమ కథా చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల మందుకు తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే షూటింగ్ పూర్తికాక ముందే ఈ సినిమా రైట్స్ కోసం బయ్యర్లు బేరాలు మొదలు పెట్టారు. తాజాగా ఈసినిమా కర్ణాటక హక్కులు భారీ రేటుకు అమ్ముడైనట్లు సమాచారం. మనకు అందిన సమాచారం ప్రకారం నాలుగున్నర కోట్లకు వెళ్లినట్లు తెలుస్తోంది. బిఎన్‌ ఆర్‌ ఫిల్మ్‌‌ ఈ రైట్స్‌ని సొంతం చేసుకుంది. గతంలో వీరే ‘దూకుడు ’ ని కర్ణాటకలో విడుదల చేసారు. ఆ సినిమా మంచి వసూళ్ళు సాధించడంతో మళ్లీ వారే భరీ రేటుకు సొంతం చేసుకున్నారు. ‘దూకుడు ’ చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనిల్‌ సుంకర, గోపీచంద్‌ ఆచంట, రామ్‌ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే సినీ విశ్లేషకులు మాత్రం కర్ణాటక రైట్స్ అంతకు అమ్ముడైతే తెలుగు రైట్స్ భారీ రేటుకు అమ్ముడవ్వడం ఖాయం అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Writer kona venkat to direct pawan kalyan
Manchu lakshmi hollywood movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles