Writer kona venkat to direct pawan kalyan

Kona Venkat to Direct Pawan Kalyan?|Pawan Kalyan Gabbar Singh 2, Kona Venkat Gabbar Singh 2, Kona Venkat direction, Kona Venkat Pawan Kalyan Gabbar Singh 2, Pawan Kalyan Kona Venkat Gabbar Singh 2

Kona Venkat to Direct Pawan Kalyan?|Power Star Pawan Kalyan has announced that he is going to produce and act in Gabbar Singh 2. Pawan will be producing this movie under Pawan Kalyan Creative Work

Writer Kona Venkat to Direct Pawan Kalyan.png

Posted: 04/04/2013 12:07 PM IST
Writer kona venkat to direct pawan kalyan

pawan-kona venkat

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి దాదాపు పది సంవత్సరాల తరువాత హిట్ ఇచ్చిన సినిమా ‘గబ్బర్ సింగ్ ’. ఈ సినిమా ఎలాంటి రికార్డులు స్రుష్టించిందో మనందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాకి సీక్వెల్ గా ‘గబ్బర్ సింగ్ - 2 ’ తీస్తున్నారనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాని గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తాడని అనుకున్నారు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ సినిమా కోసం స్ర్కిప్టు రాస్తుడని, ఆయన సొంత బ్యానర్ లోనే ఈ సినిమాని నిర్మించబోతున్నాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఫిలింనగర్లో కొత్తగా వినిపిస్తున్న వార్త ఏంటంటే... కధా, మాటల రచయితగా పేరు తెచ్చుకున్న కోన వెంకట్ మెగా ఫోన్ పట్టి ‘గబ్బర్ సింగ్ - 2 ’ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడని అంటున్నారు. అయితే రెండో గబ్బర్ సింగ్ కు అంచనాలు శిఖర స్థాయిలోనే ఉంటాయి కాబట్టి, తొలిసారి మెగాఫోన్ పట్టబోతున్న కోనవెంకట్ ఆ స్థాయిలో పవన్ ని డైరెక్ట్ చేస్తాడా లేదా అనే సందేహం అభిమానుల్లో నెలకొంది. ఇటీవలే మిర్చి సినిమా ద్వారా దర్శకుడిగా మారిన కొరటాల శివ లాగే ఈయన కూడా విజయం సాధిస్తాడో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amitabh beard made him misfit for janjeer role
Mahesh sukumar film karnataka rights get huge price  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles