Manchu lakshmi hollywood movie

Manchu Lakshmi Attack On Hollywood, Manchu Lakshmi Hollywood Movie, Actress Manchu Lakshmi Attack On Hollywood, Manchu Lakshmi in Hollywood Movie

Manchu Lakshmi Attack On Hollywood, Manchu Lakshmi Hollywood Movie, Actress Manchu Lakshmi Attack On Hollywood, Manchu Lakshmi in Hollywood Movie

Manchu Lakshmi Hollywood Movie.png

Posted: 04/03/2013 04:21 PM IST
Manchu lakshmi hollywood movie

Manchu Lakshmi

ఈ మధ్య కాలంలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు లక్ష్మి ప్రసన్న నటిగా, నిర్మాతగా బిజీగా మారిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈమె నటించి, నిర్మించిన ‘గుండెల్లో గోదారి ’ సినిమా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఆ ఒక్క సినిమాలోనే కాకుండా, ప్రముఖ దర్శకుడు అయిన మణిరత్నం సినిమాలో కూడా నటించి మెప్పించిన మంచు లక్ష్మి మనస్సు హాలీవుడ్ వైపు వెళ్లినట్లుంది. ఈ మధ్యన ముంబయిలో ఓ హాలీవుడ్ సినిమాకు ఆడిషన్స్ జరుగుతుంటే మంచు లక్ష్మి అందులో పాల్గొందట. ఒకవేళ అందులో సెలక్ట్ అయితే లైఫ్ మొత్తం మలుపు తిరుగుతుందనే ఆశతో ఉందట మంచు లక్ష్మి. మరి ఈ అమ్మడు కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahesh sukumar film karnataka rights get huge price
Shruthi rejects kamal hasan offer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles