Rey special song costs its rs 1 crore

Sai Dharam Tej Rs 1 crore set, Sai Dharam Tej Rey Rs 1 crore set, Sai Dharam Tej Rey, Sai Dharam Tej Rey songs, Sai Dharam Tej Rey dances, Sai Dharam Tej

Sai Dharam Tej Rs 1 crore set, Sai Dharam Tej Rey Rs 1 crore set, Sai Dharam Tej Rey, Sai Dharam Tej Rey songs, Sai Dharam Tej Rey dances, Sai Dharam Tej

Rey special song costs its  Rs 1 crore.png

Posted: 03/26/2013 06:52 PM IST
Rey special song costs its rs 1 crore

dharam tej

ఈ మధ్య కాలంలో దర్శకులు ఎంత ఎక్కువ ఖర్చు పెట్టి తీస్తే అంత పెద్ద సినిమాగా భావించి, కథా, హీరో ఇమేజ్ ఇవేమి చూడకుండా గుడ్డిగా ప్రొడ్యసర్లచే ఖర్చు పెట్టిస్తున్నారు. ప్రొడ్యూసర్లు కూడా వెనకా ముందు ఆలోచించకుండా విచ్చలవిడిగా ఖర్చుపెట్టేస్తున్నారు. చివరికి సినిమా విడుదల చేయలేక, విడుదల చేసినా వసూళ్ళ రాక ఇబ్బందుల పాలవుతున్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా దర్శక, నిర్మాతలు మేల్కొనటం లేదు. తాజాగా మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ‘సాయి ధరమ్ తేజ్ ’ తెరంగ్రేటం చేస్తున్న ‘రేయ్ ’ సినిమాలో ఓ పాట కోసమే ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేశారట. రామెజీ ఫిలిం సిటీలో షూటింగు జరుపుకుంటున్న ఈ పాటలో 50 మంది డ్యాన్సర్లు, 200 మంది జూనియర్ ఆర్టిస్టులూ పాల్గొన్నారట. దీంతో ఖర్చు భారీగా అయిందట.  బృంద మాస్టర్ నృత్యాలు కంపోజ్ చేసిన ఈ పాట సినిమాకే కీలకం కావడంతో అంత ఖర్చు పెట్టి తీరారని అంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. మరి ఇంత ఖర్చు పెట్టి తీసిన పాట ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Brahmanandam in tamil movie
Anirudh as a hero soon  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles