Anirudh as a hero soon

Anirudh Ravichander, Kolaveri di, Ethir Neechal, music director anirudh

Anirudh Ravichander, Kolaveri di, Ethir Neechal, music director anirudh, Music Director Anirudh Ravichander has reportedly been getting several offers to play the lead. In fact it is being said that the young man had screened through almost 17 scrip

Anirudh as a hero soon.png

Posted: 03/26/2013 06:31 PM IST
Anirudh as a hero soon

Anirudh1

‘త్రీ ’ సినిమాలోని  ‘వై దిస్ కోలవెరి ’ అనే పాటతో ఒక్కసారిగా  పిన్న వయస్సులోనే ప్రపంచ వ్యాప్తంగా క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న అనిరుధ్ ఇటు సంగీత దర్శకుడిగానే కాకుండా, హీరోగా కూడా వెండితెర పై మెరవడానికి రెఢీ అవుతున్నాడు. ‘త్రీ ’ సినిమా తరువాత  హాట్ గర్ల్ ఆండ్రియాతో ముద్దు ముచ్చట కానిచ్చి ఈ మధ్యనే విడిపోయిన అనిరుధ్ ని హీరోగా పెట్టి సినిమాలు తీయడానికి చాలా మందే వచ్చారట. కానీ కథలు అంతగా నచ్చకపోవడంతో ఇన్ని రోజులు వేచియున్న ఈయన ఇటీవల విన్న కథ తెగ నచ్చేయడంతో హీరోగా నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రావచ్చని అంటున్నాయి తమిళ వర్గాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rey special song costs its rs 1 crore
5 assistant directors propose marriage to tamannaah  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles