Brahmanandam in tamil movie

Brahmanandam in Tamil Movie Thirumanam Ennum Nikkah, Brahmanandam in Tamil Movie Thirumanam Ennum Nikkah, Brahmanandam in Thirumanam Ennum Nikkah movie, Brahmanandam in TEN

Brahmanandam in Tamil Movie Thirumanam Ennum Nikkah, Brahmanandam in Tamil Movie Thirumanam Ennum Nikkah, Brahmanandam in Thirumanam Ennum Nikkah movie, Brahmanandam in TEN

Brahmanandam in Tamil Movie.png

Posted: 03/26/2013 06:49 PM IST
Brahmanandam in tamil movie

brahmanadam in tamil

టాలీవుడ్ హాస్య బహ్మగా పేరు తెచ్చుకున్న బ్రహ్మానందం వెండితెర పై ఏ రేంజ్ లో కామెడీని పండిస్తాడో అందరికి తెలిసిన విషయమే. అయితే ఇతనికి పరభాష సినిమాలంటే గిట్టవో, లేక తెలుగు భాష పై ప్రేమో గానీ ఇంత వరకు ఆయన పరభాష చిత్రాల్లో నటించలేదు. కానీ తొలిసారిగా ఆయన తమిళ తెర పై హాస్యాన్ని పండించబోతున్నాడు. తెలుగు యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన జర్నీ, లవ్ జర్నీ చిత్రాల ఫేం ‘జై ’ హీరోగా తమిళంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను అనిస్ అనే కొత్త  కుర్ర దర్శకుడు చేయబోతున్నాడు. ఈ స్టోరీకి బ్రహ్మానందం అయితే కరెక్ట్ అని భావించిన ఆయన డైరెక్ట్ గా వచ్చి బ్రహ్మానందానికి స్టోరీ వినిపించడాట. ఆయన చెప్పిన కాన్సెప్ట్ నచ్చిన బ్రహ్మీ నటించడానికి మాత్రం సందేహిస్తున్నాడట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ntr new film ramaiya vastavaiya
Rey special song costs its rs 1 crore  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles