Karishma to co host extraaa innings in ipl

Rochelle Maria Rao, Karishma Kotak, Extraaa Innings, Indian Premier League, IPL

Models Rochelle Maria Rao and Karishma Kotak will co-host the new season of Extraaa Innings", the cricket-based TV show on the sidelines of Indian Premier League (IPL) matches

Karishma to co-host Extraaa Innings in IPL.png

Posted: 03/11/2013 08:18 PM IST
Karishma to co host extraaa innings in ipl

Karishma

టాలీవుడ్ మెగాస్టార్ ‘చిరంజీవి ’ నటించిన శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో ఆయన ప్రక్కన నటించిన కరిష్మా కోటక్ గుర్తుందా. ఈ సినిమాలో ఈ అమ్మడు అందాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న విషయం తెలిసింది. ఆ తరువాత నుండి అడ్రస్ లేకుండా పోయిన ఈ అమ్మడు తాజాగా ఓ బంపర్ ఆఫర్ కొట్టేసింది. గతంలో క్రికెట్ ఎక్స్ ట్రా ఇన్నింగ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న మందిరా బేడి లాంటి కార్యక్రమానికి ఈమె యాంకర్ గా సెలక్ట్ అయింది. ఈమె త్వరలో జరగబోయే ఐపీఎల్ సీజన్ -6  ఎక్స్ ట్రా ఇన్నింగ్స్ కు యాంకరుగా ఎంపికయింది. మొన్నా మధ్య బిగ్ బాస్ రియాల్టీ షో లో తన అందాల ద్వారా కిక్కెంచిన కర్మిష్మా ‘ఎక్స్ ట్రా ’ లు చేసే అవకాశం రావడంతో ఉబ్బితబ్బవుతుంది. మరి వీనుల విందుగా సాగే ఐపీఎల్ లో కర్మిష్మా తన అందాలతో కిక్కెక్కించడం ఖాయం అంటున్నారు. మరి మందిరా బేడీ అంత మజా ప్రేక్షకుల్లో తెప్పిస్తుందో లేదో చూడాలి. ప్రపంచదేశాల్లో పర్యటించే అవకాశం రావడంతో కరిష్మా కోటక్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kamal gouthami to act together in bala nex movie
Mahesh sukumar film audio release in usa  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles