Amala paul scenes edited from nayak

Amala Paul Hot Scenes Edited From Nayak Antaa Amala Paul who appeared on screen in the film Naayak assumed that she gets a bigger identity with this But unfortunately many of her scenes got edited from the film due to length problem The makers have decided to retain comedy scenes as they have come up really well and used the editing scissors on the scenes of heroines

Amala Paul Hot Scenes Edited From Nayak Antaa - posted in Discussions: Amala Paul who appeared on screen in the film.

Amala Paul Scenes Edited From Nayak.png

Posted: 01/23/2013 07:49 PM IST
Amala paul scenes edited from nayak

Amala

ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా అగ్ర హీరోల పక్కన అవకాశాలు దక్కించుకుంటున్న అమలాపాల్ తాజాగా రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘నాయక్ ’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో అమలాపాల్ పాత్రకి పెద్దగా ప్రాముఖ్యత ఏమీ లేదు కానీ.... కాస్తంత లెన్తీ సీన్స్ మాత్రం ఉన్నాయి. అయితే ఇఫ్పుడు ఈ సినిమాలో నుండి కొన్ని సన్నివేశాలను తొలగించాలని దర్శకుడు భావించి, అమలాపాల్ తో తీసిన కొన్ని సీన్లు కట్ చేశారట. సాధారణంగా కామెడీ సీన్స్ ని కట్ చేస్తారు. కానీ వినాయక్ సినిమాలో కామెడీ ఓ మోస్తారుగా ఉంటుంది కనుక కామెడీ సీన్స్ కి బదులు అమలా పాల్ సీన్స్ ని తొలంగించారట. దీంతో అమలాపాల్ అలకపాన్పు ఎక్కిందని ఇప్పుడు ఫిలిం నగర్ అంతా అనుకుంటున్నారు. అయితే, ఈ ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదనీ, అమలాపాల్ చేసిన అన్ని సీన్లు సినిమాలో వున్నాయని సన్నిహితులు చెబుతున్నారు. మరి అమలాపాల్ వి ఏ మేరకు కత్తిరించారో ఆ చిత్ర యూనిట్ కే తెలియాలి. మరి అమలాపాల్ ఎప్పుడు అలక వీడుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prabhu devas abcd any body can dance
Srikanth addala to direct pawan kalyan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles