Prabhu devas abcd any body can dance

Prabhu Deva's ABCD, Prabhu Deva's ABCD ( Any Body Can Dance ) ( Any Body Can Dance ), Prabhu Deva's ABCD Any Body Can Dance, Prabhu Deva's ABCD, movie review, film news

Prabhu Deva's ABCD ( Any Body Can Dance )

11.gif

Posted: 01/22/2013 06:09 PM IST
Prabhu devas abcd any body can dance

6

        అందరి చేతా డ్యాన్స్ చేయించేస్తానంటున్నాడు ప్రముఖ దర్శకుడు, నటుడు ప్రభుదేవా. ఈతను తాజాగా నటించిన 'ఎబిసిడి' (ఎనీబడీ కెన్‌ డ్యాన్స్‌) చిత్రం తెలుగులోనూ అనువాదం అవుతోంది. కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా తెలుగులోనూ ఇతనికి బాగా అభిమానులు ఉండటంతో దీనిని తెలుగులోకి కూడా డబ్‌ చేస్తున్నారు. ఇండియాలోనే తొలిసారి డ్యాన్స్‌ నేపథ్యంలో త్రీడి చిత్రం రూపొందుతోంది.
        ప్రముఖ హిందీ కొరియోగ్రాఫర్‌ రెమో డిసౌజా దర్శకత్వం వహిస్తున్నాడు. గణేష్‌ ఆచార్య, కెకె.మీనన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను యూటివి మోషన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై సిద్దార్థ్‌ రారు కపూర్‌, రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్నారు. త్వరలోనే తెలుగుప్రేక్షకులముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hot namitha turns slim to adorn item numbers
Amala paul scenes edited from nayak  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles