Srikanth addala to direct pawan kalyan

srikanth addala, mahesh babu, pawan kalyan

Srikanth Addala is preparing a full to entertaining subject for Pawan and he will be narrating the story soon after completing it. He is a great fan of Pawan Kalyan and actually the Power Star was the original choice for Chinnodu role.

Srikanth Addala to Direct Pawan Kalyan.png

Posted: 01/23/2013 01:16 PM IST
Srikanth addala to direct pawan kalyan

Srikanth_AddalaPawan_Kalyan

‘కొత్త బంగారు లోకం ’ సినిమాలో టీనేజీ ప్రేమలు ఎలా ఉంటాయో చెప్పిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, తాజాగా మన  చుట్టు కుటుంబాలలో ఉండే అన్నదమ్ముల ప్రేమలను అద్భుతంగా తెరకెక్కించి, చాలా రోజుల తరువాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమా రుచి చూపించి మంచి దర్శకుడిగా ప్రతి ప్రేక్షకుడి చూపును తనవైపుకు తప్పుకుంటున్న ఈయన దర్శకత్వంలో సినిమాలు చేయడానికి పలువురు టాలీవుడ్ హీరోలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే ఈయన జూనియర్ ఎన్టీఆర్ కోసం ఓ కథ సిద్ధం చేశాడని వార్తలు వచ్చాయి. ఇక మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు చూస్తున్న నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ఎంట్రీ కూడా ఈయన సినిమాతోనే చేయించాలని చూస్తున్నట్లు వార్తలు. ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  కూడా ఈయన దర్శకత్వంలో చేసేందుకు రెఢీగా ఉన్నట్లు వార్తలు. ఇక వచ్చిందే అవకాశం అన్నట్లుగా శ్రీకాంత్ కూడా ఓ మంచి కథ పవన్ కోసం సిద్ధం చేశాడని, త్వరలో పవన్ కి వినిపించనున్నాడని ఫిలిం నగర్ సమాచారం. మరి పవన్ కథ మెచ్చి, సినిమా కార్యరూపం దాలుస్తుందా లేదా చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amala paul scenes edited from nayak
Amala paul fights in iddarammayilato movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles