Bellamkonda suresh son entry as hero

vv vinayak, bellamkonda suresh, bellamkonda suresh son entry, bellamkonda srinivas, bellam konda movies, vv vinayak movies, bellamkonda suresh as hero

bellamkonda suresh son entry as hero

29.gif

Posted: 12/07/2012 07:17 PM IST
Bellamkonda suresh son entry as hero

Bellamkonda-Suresh-Birthdae

bellamkondasuresh-son-ee

       సన్షేషనల్ డైరెక్టర్ వి.వి వినాయక్, ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్  కొడుకుని తెరంగేట్రం చేయించబోతున్నాడు. ఒక పక్క డైరెక్ట్ తెలుగు సినిమాలతో, మరో పక్క డబ్బింగ్ సినిమాలతో గ్యాప్ లేకుండా సినిమాలు నిర్మాస్తోన్న ఏకైక నిర్మాత బెల్లంకొండ సురేష్.. వినాయక్ గురించి చెప్పనక్కరలేదు. ఈ నేపధ్యంలో బెల్లంకొండ సురేష్ కొడుకు శ్రీనివాస్ ను హీరోగా వెండి తెరకు పరిచయం చేయబోతున్నాడు వివి.
       ‘నా మిత్రుడు మరియు నా ఆప్తుడైన వినాయక్ చేతుల మీదుగా నా కొడుకు శ్రీనివాస్ ని లాంచ్ చేయనున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా 2013 ఫిబ్రవరిలో మొదలవుతుంది’ అని చాలా ఆనందంతో చెబుతున్నారు బెల్లంకొండ.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kriti sanon in mahesh sukumar movie
Ramcharan nayak fans made teaser  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles