Ramcharan nayak fans made teaser

nayak teaser, ramcharan nayak, nayak movie, nayak fans made teaser,

ramcharan nayak fans made teaser

23.gif

Posted: 12/07/2012 03:27 PM IST
Ramcharan nayak fans made teaser

nayak1

      మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ ‘నాయక్’  ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈమూవీ టీజర్ ను చరణ్ ఫ్యాన్స్ తయారు చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్లో హల్ చల్ చేస్తోంది. అంతేకాదు ఈమూవీలో ఉపయోగించే కత్తి కూడా అందరినీ ఆకర్షిస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. వినాయక్ మూవీలో వెపన్స్ కి చాలా ప్రయారిటీ ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. పై చిత్రం లో కనిపిస్తున్నదే వెరైటీ ఖడ్గం.

        కాగా, ఈ సినిమాని జనవరి 9న భారీగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. చిన్నా చితక ప్యాచ్ వర్క్ తప్ప క్లైమాక్స్ సన్నివేశాలతో సహా, మిగిలిన షూటింగ్ మొత్తం కొన్ని వారాల క్రితమే పూర్తయ్యింది. చరణ్, కాజల్ అగర్వాల్, అమలా పాల్ తో పాటు మిగతా ప్రముఖ తారాగణం కూడా క్లైమాక్స్ సీన్స్ షూటింగ్లో పాల్గొన్నారు.
        

     చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడంటోన్న ఈ మూవీని వి.వి వినాయక్ డైరెక్ట్ చేస్తుండగా, ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. ఆడియో రిలీజ్ డిసెంబర్ 14న హైదరాబాద్లో జరగనుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bellamkonda suresh son entry as hero
Katrina kaif loose five crores for her family  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles