Cameramen gangato rambabu 50 days

cameramen gangato rambabu, cameramen gangato rambabu 50 days,cameramen gangato rambabu collections, cameramen gangato rambabu grass, cameramen gangato rambabu teasers, cameramen gangato rambabucameramen gangato rambabu fifty days posters, cameramen gangato rambabu tamanna,

cameramen gangato rambabu 50 days

3.gif

Posted: 12/06/2012 12:55 PM IST
Cameramen gangato rambabu 50 days

cgtr_50days

         పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – తమన్నా జంటగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన సినిమా ‘కెమెరామెన్ గంగతో రాంబాబు‘. నేటితో ఈ మూవీ 50 రోజులు పూర్తిచేసుకుంది. విడుదలైంది మొదలు పూర్తి స్థాయిలో తెలంగాణ సెగ తగిలిన ఈసినిమాకి తెలంగాణ వాదుల నుంచి  తీవ్రస్థాయిలో విమర్శలు ఎదురయ్యాయి. పూరీ జగన్నాథ్ వివాదాస్పద డైలాగ్స్ కు తెలంగాణ వాదులు రెచ్చిపోయారు. పూరీ ఆఫీస్ తగులబెట్టారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఇన్ని అడ్డంకులు ఎదుర్కొన్న ఈ మూవీ కలెక్షన్ల పరంగా తన ఉనికిని ఏమాత్రం కోల్పోలేదు.  శాటిలైట్ రైట్స్ విషయంలో బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ ని తలదన్నేరీతిలో రేటు పలికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.


cg3    

         ఇక నేటితో అర్థ శతదినోత్సవం జరుపుకున్న ఈమూవీ రాష్ట్రంలో ఆరు డైరెక్ట్ సెంటర్స్( హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, అనంతపూర్, కర్నూల్) లో ఫిఫ్టీడేస్ పూర్తి చేసుకుంది. షిప్ట్స్ తో కలుపుకుని మొత్తంగా 50 సెంటర్స్లో 50రోజులు పూర్తిచేసుకుని దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీ.


cg_2

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramcharan aswinidutt boyapati combo
Iddarammayilato movie setup changed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles