Iddarammayilato movie setup changed

allu arjun, puri jagannadh, amala paul, iddarammayilato movie, allu arjun, puri jagannadh, iddarammayilato moviesetup changed, amala paul, ketherine theresa, ketherene hot actress, amalapaul stills, hot amala paul, allu arjun, bunny movie updates

iddarammayilato movie setup changed

23.gif

Posted: 12/04/2012 05:52 PM IST
Iddarammayilato movie setup changed

Iddaru-Ammayilatho-movieee       సినిమాని తెరకెక్కించటంలో పూరీ జగన్నాథ్ స్టైల్ వేరు. ఏ నిర్ణయమైనా క్షణాల్లో తీసుకుని ముందుకు దూసుకుపోయి సినిమాలు తీయటంలో అతను డేరింగ్ అండ్ డాషింగ్. బన్నీ అమలా పాల్, కేథరిన్ థెరిసాతో ఇద్దరమ్మాయిలు రూపొందించబోతోన్న పూరీ సడన్ గా అనూహ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు తన ప్రొడక్షన్  హౌజ్ నుంచి ఫిల్మ్ కెమెరాలను వదిలి అదే స్థానంలో డిజిటల్ కెమెరాలను ఉపయోగించనున్నారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా పూరి రెండు అర్రి అలెక్సా కెమెరాలను తీసుకున్నారు. హై క్వాలిటీ అవుట్ పుట్ కోసం అలెక్స్ కెమెరాలకి అల్ట్రా ప్రైమ్ లెన్స్ ని ఉపయోగిస్తున్నారు. హాలీవుడ్లో ‘లైఫ్ అఫ్ ఫై’, ‘స్కై ఫాల్’ ‘అవెంజర్స్’ సినిమాలని ఈ అర్రి అలెక్స్ కెమెరాలతో షూట్ చేసిన సంగతి విదితమే.
         అంతేకాదు, ముందుగా ప్రకటించిన విధంగా సినిమాటోగ్రాఫర్ శ్యాం కె. నాయుడు స్థానంలో అమోల్ రాథోడ్ ని తీసుకున్నారు. ఈ సినిమా టెక్నికల్ టీంలో కూడా చాలా మార్పులు చేశారు.  ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి స్థానంలో రవీందర్ ని, ఇంకా థాయిలాండ్ కి సంబందించిన కిచే ని స్టంట్ మాస్టర్ గా తీసుకున్నారు. పూరి జగన్నాథ్ కో ప్రొడ్యూసర్ ని కూడా మార్చారు ఆ స్థానంలో తరణి కొనసాగుతారు.
     ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్  వచ్చే వారం నుంచి అబ్రాడ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇన్ని మార్పులు చేస్తున్న ఈమూవీతో జగన్ ఏ సంచలనం రేకిత్తిస్తాడో అని అంతటా ఆసక్తి రగులుతోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cameramen gangato rambabu 50 days
Chiranjeevi surprising visit  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles