Ramcharan aswinidutt boyapati combo

ramcharan, ramcharan aswinidutt, ramcharan boyapati combo, ramcharan movie news, vyjanthi movies, ramcharan latest updates, nayak movie, evadu movie,

ramcharan aswinidutt boyapati combo

21.gif

Posted: 12/05/2012 06:33 PM IST
Ramcharan aswinidutt boyapati combo

    ram_charan_naayakవైజయంతీ మూవీస్‌ - మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. చిరు తనయుడు చరణ్ ని తెరంగేట్రం చేయించింది కూడా ఈ సంస్థే.  తాజాగా మరోమారు రామ్‌ చరణ్‌ - అశ్వని దత్  కాంబోలో మరో చిత్రం రాబోతుందని తెలుస్తోంది. దీనికి దర్శకుడు బోయపాటి శ్రీను.
         భద్ర, తులసి, సింహా తర్వాత అంతటి భారీ విజయం కోసం తపిస్తున్న శ్రీను ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాలని ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ రెడీ అయింది. దానికి కొన్ని తుదిమెరుగులు దిద్దాలని రామ్‌చరణ్‌ సూచించటంతో బోయపాటి ఆపనిలో నిమగ్నమైనట్టు వినికిడి.
        ప్రస్తుతం రామ్‌చరణ్‌ షెడ్యూల్ బిజీగా వుండడంతో ప్రస్తుత ప్రాజక్టులు పూర్తయిన తర్వాతే చరణ్ ఈ మూవీ చేసే అవకాశం ఉంది. జనవరి 2 నుంచి వంశీ చిత్రం 'ఎవడు'లో చేయబోతున్నాడు. ఆల్రెడీ బాలీవుడ్‌లో జంజీర్ ప్రోగ్రెస్ లో ఉన్న సంగతి తెలిసిందే..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramanaidu grand daughter malavika marriage today
Cameramen gangato rambabu 50 days  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles