Another hero from nandamuri family

nandamuri family, nandamuri heroes, balakrishna, senior ntr, jr ntr, hari krishna, tarak, tarakaratna, kalyan ram, balakrishna, senior ntr, harikrishna, nandamoori family pics,

another hero from nandamuri family

30.gif

Posted: 12/05/2012 07:47 PM IST
Another hero from nandamuri family

ntrfamilyee

       మహాన్నతుడు నందమూరి తారకరామారావు కుటుంబం నుంచి నాలుగో తరం కథానాయకుడు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ వారసులుగా బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్,  కల్యాణ్ రామ్, తారకరత్న, చైతన్య కృష్ణ కథానాయకులుగా తమదైన ముద్ర వేయడానికి ప్రయత్నించారు. అయితే వీరిలో ఎన్టీఆర్ ఒక స్టార్ గా ముందువరుసలో నిలవగా, మిగతా వారు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాలుగో తరానికి చెందిన కథానాయకుడిగా హరికృష్ణ మనవడు (జానకి రామ్ కొడుకు) ఎంట్రీ ఇవ్వనున్నాడు. 'స్కేటింగ్ మాస్టర్' పేరుతో ఈ కుర్ర హీరోతో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ తాజా ఎంట్రీతో నందమూరి వంశపరంపర తెలుగు తెరమీద రికార్డు నెలకొల్పబోతుందన్న మాటే...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nani statement about krishnavamsi
Ramanaidu grand daughter malavika marriage today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles