Ramanaidu grand daughter malavika marriage today

ramanaidu, suresh productions, producer ramanaidu, suresh babu, rana daggubati, malavika, suresh babu daughter malavika, rana sister malvika, ramnaidu grand daughter malavika marriage today

d ramanaidu grand daughter malavika marriage today

5.gif

Posted: 12/05/2012 01:33 PM IST
Ramanaidu grand daughter malavika marriage today

rana-sister-malavi_inn

        తెలుగు చిత్రసీమకు చెందిన పెద్ద ఫ్యామిలీస్ లో ఏ వేడుక జరిగినా అద్భుతమే. కనులవిందే.. అలాంటి కుటుంభాల్లో లో రామానాయుడు ఫ్యామిలి ఒకటి. అనేక భాషల్లో చిత్రాలు నిర్మించి  మూవీ మొగల్ అనిపించుకున్న డా. డి. రామానాయుడు మనువరాలు పెళ్లివాళ. డి.సురేష్ బాబు కుమార్తైన మాళవిక పెళ్లి  భరత్ కృష్ణ తో ఈ రోజు సాయంత్రం నానక్రాం గూడా రామానాయుడు స్టూడియోలో గ్రాండ్ గా జరగనుంది. వివాహ ముహూర్తం ఈ రోజు రాత్రి 8 గంటల 50 నిమిషాలు.
        టాలీవుడ్ మాత్రమే కాక సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అతిరధమాహారధులు తోపాటు, రాజకీయ, వాణిజ్య రంగాలకు చెందిన మహామహులు ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉండటంతో  అతిధుల కోసం డిన్నర్ ఏర్పాట్లు చాలా గ్రాండ్ గా చేస్తున్నారు.

malavika

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Another hero from nandamuri family
Ramcharan aswinidutt boyapati combo  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles