Nani statement about krishnavamsi

krishna vamsi, director krishnavamsi, hero nani, nani statement about krishnavamsi, nani movie paisa, krishna vamsi movie paisa, nani movie update, nani wallpapers, paisa movie working stills

nani statement about krishnavamsi

10.gif

Posted: 12/06/2012 03:32 PM IST
Nani statement about krishnavamsi

krishna_vamsi

      కృష్ణవంశీ..  ఇతని సినిమాలో నటించేందుకు స్టార్ హీరోలే ఉత్సాహం చూపుతారు. ఇక ఇప్పుడిప్పుడే వస్తోన్న కుర్రహీరోల సంగతైతే.. చెప్పక్కరలేదు. ఎగిరి గంతేస్తారు. అయితే, దీనికి పూర్తి భిన్నంగా మాట్లాడుతున్నాడు యంగ్ హీరో నాని. పైసా వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న సినిమాలో నటించమని కృష్ణవంశీ అడిగితే.. 'ముందు కథ చెప్పండి' అని అడిగాడట. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పాడు.
        ‘అవును... కృష్ణవంశీతో చేయాలని నాకు ఎప్పటి నుంచో కోరికగా వుంది. అయితే, ఆయన అడగగానే నేనేమీ ఎగిరి గంతేయలేదు. కథ చెప్పమని అడిగాను. కథ విని, అది నచ్చడంతోనే 'పైసా' సినిమా ఒప్పుకున్నాను. ఏ దర్శకుడు అడిగినా సరే, నేను ఇలాగే వ్యవహరిస్తాను’ అంటున్నాడు నాని.

paisa       అయితే, మణిరత్నం విషయంలో మాత్రం మినహాయింపు వుందట. మణి సార్ అడిగిందే తడవుగా ఒప్పేసుకుని నటించేస్తానని చెబుతున్నాడు నిర్మొహమాటంగా నాని.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahesh babu srinuvaitla dookudu movie sequel
Another hero from nandamuri family  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles