Chiranjeevi surprising visit

chiranjeevi,zangeer movie shooting, zangeer movie, ramcharan movie, ramcharan, central minister chiranjeevi, chiranjeevi in zangeer, zangeer movie shooting update, ramcharan wallpapers, surprising visit

chiranjeevi surprising visit

1.gif

Posted: 12/04/2012 11:41 AM IST
Chiranjeevi surprising visit

chiranjeevi-zanjeer

        కేంద్రమంత్రి చిరంజీవి ఆకస్మిక పర్యటనకు అంతా అవాక్కయ్యారు. అవును.. 'జంజీర్' సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా హఠాత్తుగా ఆ సినిమా సెట్లోకి వచ్చేసి ఆశ్చర్యపరిచారు. రామ్ చరణ్ - ప్రియాంకా చోప్రా జంటగా అపూర్వ లఖియా రూపొందిస్తోన్న 'జంజీర్' చిత్రం షూటింగ్  హైదరాబాదులో జరిగిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తూ ఉండగా చిరంజీవి హఠాత్తుగా అక్కడ ప్రత్యక్షమయ్యారు. చిరు రాకగురించి ముందస్తు సమాచారం లేకపోవడం, చరణ్ కి కూడా ఆ విషయం తెలియకపోవడంతో యూనిట్ సభ్యులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
        ఆ తరువాత చిరంజీవికి దర్శకుడు అపూర్వ లఖియాతో పాటుగా ప్రియాంకా చోప్రా తదితరులు ఆత్మీయ స్వాగతం పలికారు. అక్కడ కొంతసేపు గడిపిన చిరంజీవి, దర్శకుడు అపూర్వ లఖియాను ఈ సినిమా గురించిన విశేషాలను, సినీ నిర్మాణంలో ఎదుర్కొంటున్న సవాళ్లను చిరు అడిగితెలుసుకున్నారు.

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Iddarammayilato movie setup changed
Hero prabhu son vikram tollywood entry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles