Chiru manchuvishnu movie audio

chiru,manchuvishnu,movie,audio, launch function

chiru-manchuvishnu-movie-audio

11.png

Posted: 09/27/2012 04:02 PM IST
Chiru manchuvishnu movie audio

chirueneree

విషయం చేస్తుంటే..  వైరి వర్గం గా భావించే చిరు-మోహన్ బాబు ల మధ్య మంచి సంబంధాలు నెలకొంటున్నట్టు అగుపిస్తోంది. దీనికి కారణం మంచు విష్ణు హీరోగా నటించిన ‘దేనికైనా రెడీ’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఈ నెల 28న జరగనుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రానున్నారు. చక్రి సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో వేడుకని ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ సినిమా కోసం వేసిన గంధర్వమహల్ సెట్లో నిర్వహించనున్నారు. మెగాస్టార్ చిరంజీవికి మరియు కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబుకి ఫిల్మ్ ఇండస్ట్రీలో టాం జెర్రీ లాంటి స్నేహబందం ఉంది. ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న సత్సంబందం వల్ల విష్ణు సినిమా ఆడియో రిలీజ్ వేడుకకు చిరంజీవి రావడానికి అంగీకరించారు. జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. హన్సిక కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని మంచు విష్ణు తన సొంత బ్యానర్లో నిర్మించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramcharan evadu itemsong devisri
Ntr harish shankar dilraju movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles