Ntr harish shankar dilraju movie

ntr,harish,shankar,dilraju,movie. from vijayadasemi festival onwards

ntr-harish-shankar-dilraju-movie

10.png

Posted: 09/27/2012 03:22 PM IST
Ntr harish shankar dilraju movie

ఎన్టీఆర్ కొత్త సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేందుకు సమయం ఆసన్నమైంది.  ప్రస్తుతం యంగ్ టైగర్ ‘బాద్షా’ సినిమా షూటింగ్లో బిజీగా ntr_innerఉన్నాడు. ఇటీవలే గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన హరీష్ శంకర్ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకి విజయ దశమి రోజున ముహూర్తం నిర్ణయించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మించనున్నారు. గతంలో ఈ సినిమాకి ఎమ్.ఎల్.ఎ (మంచి లక్షణాలున్న అబ్బాయి) అని వార్తలొచ్చాయి. హరీష్ శంకర్ ఈ సినిమాకి ఎమ్.ఎల్.ఎ అనే టైటిల్ కాదని ధ్రువీకరించారు. ఈ సినిమాలో రాజకీయ అంశాలకు తావివ్వకుండా పూర్తి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తో ఉంటుందని దిల్ రాజు చెబుతున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiru manchuvishnu movie audio
Manmadha vinayakudu sonia  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles