Amala radhika life is beautiful movie

amala radhika life is beautiful movie

amala radhika life is beautiful movie

16.gif

Posted: 08/28/2012 04:39 PM IST
Amala radhika life is beautiful movie

        అక్కినేని అమల వెండి తెరపై రీ ఎంట్రీ ఇచ్చి 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' ఓ అద్భుతమైన పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.. పిల్లలకు amala_inneeeeeసంప్రదాయ న్రుత్యం నేర్పుతూ ఇటీవల విడుదలైన ఆమె పోస్టర్లు చూసి అంతా ఎంతో సంబరపడిపోయారు కూడా. ఈ కోవలో ఇప్పుడు ప్రముఖ తమిళ నటి ఖుష్బూ కూడా చేరిపోయింది. అమల మళ్లీ నటిస్తోందన్న విషయం ఆమెకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని చెబుతోంది. 'చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను... తన నుంచి ఇలాంటి మాట వస్తుందేమోనని.Kusboo_9719 ఇప్పటికి ఈ శుభవార్త విన్నాను. ఎంతో టాలెంట్ వున్న అమల తప్పకుండా సినిమాలలో నటించాలి. లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ సినిమా ఆమెకు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. తను నాకు బెస్ట్ ఫ్రెండ్. అసలు అమల లాంటి స్నేహితురాలు మరొకరు నాకింత వరకు దొరకనేలేదు' అంటోంది ఖుష్బూ.  ఇదిలా ఉండగా,. శేఖర్ కమ్ముల డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ సినిమా ప్రదర్శన హక్కుల కోసం నిర్మాత దిల్ రాజు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది. గతంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'హేపీ డేస్' రైట్స్ కూడా దిల్ రాజు తీసుకున్నాడు. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. తెలుగు సినిమా ఇండ్రస్ట్రిలో లక్కీ హ్యండుగా దిల్ రాజుకి మొదటి నుంచీ పేరుంది. ప్రేక్షకుల నాడి బాగా తెలిసిన వ్యక్తిగా ఆయనను పరిగణిస్తారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allu arjun dream home and movie
Akkineni heros movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles