Amala akkineni back to the big screen

amala akkineni back to the big screen

amala akkineni back to the big screen

7.gif

Posted: 08/21/2012 03:55 PM IST
Amala akkineni back to the big screen

      తన అద్భుత మైన, భావయుక్తమైన నటన, హావభావాలు ఒలికించటంలో అమల నేర్పరి. ‘శివ’ సినిమాతో సహా ఆమె నటించిన సినిమాలన్నీ ఈ విషయాన్ని రూఢీ చేస్తాయి. నాగ్ తో వివాహం అనంతరం వెండి తెరకు దూరమైన ఈ నటి తాజాగా బిగ్ స్క్రీన్ మీద ఆడి పాడనుంది.  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమా లో కనిపించనుంది. ఈ సినిమాలో అమల అక్కినేని ఓ మంచి పాత్ర ధరిస్తుంది.  సెప్టెంబర్ 13న విడుదల కాబోతోన్న ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ మూవీలో అమల ఎలా కనిపించబోతుందో మీకోసం..

A00BcZJCcAET1Q1

amala_akkineni

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Happy birthday to bhoomika
Chiru opens suresh kondeti dubbing theator  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles