Happy birthday to bhoomika

happy birthday to bhoomika

happy birthday to bhoomika

13.gif

Posted: 08/21/2012 04:59 PM IST
Happy birthday to bhoomika

       అందంలోను, అభినయంలోనూ తెలుగు తెరపై  భూమిక ముందువరుసలో కనిపిస్తుంది. ఆగష్టు 21వ తేదీ 1978లో ఈ Bhoomika_Chawla_eeముద్దుగుమ్మ పుట్టింది.  'యువకుడు' చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైంది. అనంతరం తెలుగు తెరపై స్వచ్ఛమైన మంచు బిందువులా కనిపించిన భూమిక, తన అందమైన నవ్వుతో ప్రేక్షకులను సమ్మోహితులను చేసింది. ఎక్స్ పోజింగ్ కు ఏ మాత్రం అవకాశంలేని పాత్రలను ఎంచుకుంటూ హుందాగా నటించిన తీరు, ఆమెపై అందరికి మరింత అభిమానం పెరిగేలా చేసింది. పవన్ కల్యాణ్ సరసన ఆమె నటించిన 'ఖుషీ' ... మహేష్ బాబు జోడీగా చేసిన 'ఒక్కడు' ... ఎన్టీఆర్ కాంబినేషన్లో చేసిన 'సింహాద్రి' చిత్రాలు సంచలన విజయాలను సాధించి పెట్టాయి. దాంతో ఆమె అగ్ర కథానాయికల జాబితాలో చేరిపోయినా కెరియర్ పరంగా అదే అణకువను ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో భూమిక ప్రధాన పాత్రధారిగా మరికొన్ని చిత్రాలు ఆమె అభిమానులను పలకరించాయి. ఈ క్రమంలో వచ్చిన 'మిస్సమ్మ' ... 'సత్యభామ' ... 'అనసూయ' మొదలైన చిత్రాలు ఆమె నటనలోని విభిన్న కోణాలను ఆవిష్కరించాయి. ఒక్క తెలుగులోనే కాదు తమిళ ... మలయాళ ... హిందీ ... పంజాబీ ... బోజ్ పురి చిత్రాల్లో సైతం ఆమె ఎక్స్ పోజింగ్ కి ఏమాత్రం అవకాశంలేని ఇదే తరహా పాత్రలను పోషించి అభినందనలు అందుకుంది. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న భూమిక కు స్పెషల్ హ్యాపీ బర్త్డే విషస్ చెబుతోంది ఆంధ్రవిశేష్.కాం

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hollywood director tony scot dead
Amala akkineni back to the big screen  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles