Ex heroines life history on screen again in raj3

ex heroines life history on screen again in raj3

ex heroines life history on screen again in raj3

1.gif

Posted: 08/10/2012 06:48 PM IST
Ex heroines life history on screen again in raj3

       'ద డర్టీ పిక్చర్' సంచలన  విజయం తర్వాత గత కథానాయికల జీవిత కథాంశాన్ని చూపించే  కథలకి మరింత ఊపువచ్చింది. raaj3_innదాంతో ఇప్పుడదే తరహాలో మరి కొన్ని చిత్రాలను నిర్మిస్తున్నారు. అదేకోవలోకి కరీనా కపూర్ కథానాయికగా మధుర్ భండార్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న'హీరోయిన్' వస్తుంది. ఇక తాజాగా.. విక్రమ్ భట్ దర్శకత్వంలో బిపాషా బసూ ప్రధాన పాత్రని పోషిస్తోన్న  'రాజ్ 3 'త్వరలో ప్రేక్షకుల ముందుకి రానునుంది. అయితే 'హీరోయిన్' సినిమాలో ఓ కథానాయిక వ్యక్తిగత జీవితాన్ని ఆవిష్కరిస్తే, 'రాజ్ 3 'లో ఓ కథానాయిక తాను అగ్ర స్థానానికి చేరుకోవడానికి ఏం చేసింది? ఆ స్థానానికి చేరుకున్నాక దానిని కాపాడుకోవడం కోసం ఓ వర్ధమాన కథానాయిక కెరియర్ తో ఎలా ఆడుకుంది? అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఇందులో అగ్ర కథానాయికగా బిపాషా బసూ నటించగా, వర్ధమాన కథానాయికగా ఇషా గుప్తా నటిచింది. ఇక దర్శకుడి పాత్రలో ఇమ్రాన్ హష్మీ కనిపిస్తాడు. సెప్టెంబర్ 7 న విడుదల కానున్న ఈ మూవీలో శ్రుంగారం మోతాదు ఒకింత ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Victory venkatesh movie shadow coming for sankranthi
Minister erasu prathap reddy as a cm  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles