Sivaji gayitri movie gola gola

sivaji gayitri movie gola gola

sivaji gayitri movie gola gola

5.gif

Posted: 08/08/2012 01:23 PM IST
Sivaji gayitri movie gola gola

      శివాజీ కథానాయకుడిగా రూపొందుతున్న హాస్య ప్రధాన చిత్రం 'గోల గోల'. ఆయన సరసన గాయత్రి నాయికగా నటిస్తోంది. శ్యామ్‌gola_gola_inn దర్శకత్వం వహిస్తున్నారు. వేగ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లిమిటెడ్‌ సమర్పణలో దేవి ఆర్ట్స్‌ మూవీస్‌ పతాకంపై వై.రాణి, విక్రమ్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణానంతర పనుల్లోవుంది. చిత్రానికి సంబంధించిన వివరాలు దర్శకుడు శ్యామ్‌ వెల్లడిస్తూ.. 'ఆద్యంతం ప్రేక్షకులను నవ్వించాలన్న లక్ష్యంతో చేస్తున్న చిత్రమిది. ఇందులో శివాజీ టీవీ చానల్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌గా నటించారు. ఆయన పాత్రే చిత్రానికి హైలైట్‌. గాయకుడు రవివర్మను సంగీత దర్శకునిగా పరిచయం చేస్తున్నాం. ఆయన స్వరపరిచిన నాలుగు పాటలూ ఆకట్టుకుంటాయి' అని చెప్పగా, సెప్టెంబర్‌ 7న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు అన్నారు. ఇంకా ఈ చిత్రంలో జ్యోతి, సత్యం రాజేష్‌, చిత్రం శ్రీను, తాగుబోతు రమేష్‌, ధన్‌రాజ్‌, రాంజగన్‌ తదితరులు తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: బి.వాసు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Stylish star allu arjun julayi hangama
Student star new telugu movie coming  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles