Student star new telugu movie coming

student star new telugu movie coming

student star new telugu movie coming

3.gif

Posted: 08/08/2012 01:15 PM IST
Student star new telugu movie coming

       సరికొత్త స్టూడెంట్ స్టార్ తెలుగు తెరమీదకి వస్తున్నాడు. చక్కటి కథ, కథనాలకు వ్యాపార విలువలను మేళవించి, సందేశాత్మకంగా student_star_inner'స్టూడెంట్‌ స్టార్‌' చిత్రాన్ని మలుస్తున్నామని కథానాయకుడు, దర్శకుడు ఎ.రాజ్‌. కె.ఎస్‌.గోపి తెలిపారు. హర్ష మూవీస్‌ పతాకంపై పి.సి.రెడ్డి, ఎం.శివకుమార్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పార్ట్‌ నిన్న పూర్తయింది. ఈ సందర్భంగా హీరో, దర్శకుడైన ఎ.రాజ్‌. కె.ఎస్‌.గోపి మాట్లాడుతూ, 'అందరినీ ఆకట్టుకునేలా చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఆడియో కూడా చాలా బాగా వచ్చింది' అని అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ, 'ఇటీవల ఓ ఐటెం సాంగ్‌ను చిత్రీకరించడంతో నిర్మాణం ముగిసింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో భాగంగా డబ్బింగ్‌ జరుగుతోంది. రాముని సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. మూడోవారంలో ఆడియోను, సెప్టెంబర్‌ ప్రథమార్థంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శేషు డి.నాయుడు, కళ: శ్రీరామ్‌, నృత్యాలు: సామ్రాట్‌, కిరణ్‌.

...ఎవిఎన్కే

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sivaji gayitri movie gola gola
Madhavan and bhavana staring prema nilayam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles