Mondi mogudu dubbing telugu movie

mondi mogudu dubbing telugu movie

mondi mogudu dubbing telugu movie

15.gif

Posted: 08/02/2012 02:51 PM IST
Mondi mogudu dubbing telugu movie

       ఇటీవల తమిళంలో విడుదలై ఘనవిజయం సాధించిన 'మొరటు కాలై' చిత్రం టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగులోmondi_inner ఈ చిత్రాన్ని 'మొండిమొగుడు' పేరుతో 'జే' షైన్‌ వెంచర్స్‌ పతాకంపై సీనియర్‌ ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ కొర్రపాటి వెంకటేశ్వరరావు అనువదిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 'తమిళంలో షాపింగ్‌ మాల్‌ వంటి హిట్‌ చిత్రాన్ని నిర్మించిన బ్యానర్‌ ద్వారా ఘనవిజయం సాధించిన చిత్రమిది. ఇందులో మొత్తం ఐదుపాటలు, ఫైట్స్‌ వుంటాయి. పూర్తి వినోదభరితంగా, కుటుంబ సమేతంగా చూడదగ్గ యాక్షన్‌ చిత్రమిది.ప్రస్తుతం డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో ఆడియోను రిలీజ్‌ చేసి ఆగస్టు నెలాఖరులోగా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు.
         స్నేహ, సింధూ తులానీ, సుందర్‌.సి., సుమన్‌, దేవన్‌, వివేక్‌ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి రచన:భారతీబాబు, సంగీతం : శ్రీకాంత్‌దేవా, సమర్పణ : అశోక్‌ నలజాల, దర్శకత్వం: సెల్వభారతి, నిర్మాత : కొర్రపాటి వెంకటేశ్వరరావు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nani and amala pauls janda pai kapiraju starts
Andhra wishesh birthday wishesh to devi sri  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles