Andhra wishesh birthday wishesh to devi sri

andhra wishesh birthday wishesh to devi sri

andhra wishesh birthday wishesh to devi sri

17.gif

Posted: 08/02/2012 02:47 PM IST
Andhra wishesh birthday wishesh to devi sri

       దేవీ శ్రీ ప్రసాద్ నూటికి వెయ్యి శాతం ఎనర్జిటిక్ యువ కెరటం. అంతేకాదు.. అతనో నవ యువ సంగీత తరంగం. మాస్ పాటలకు, devi_innerమెలోడి గీతాలకు, ఐటం సాంగ్స్ కి పెట్టింది పేరు. ఉర్రూతలూగించే సంగీతంతో ప్రేక్షకుల్ని అలరించడంలో దిట్ట. ఈ క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ నేడే (గురువారం) పుట్టాడు. డీఎస్పీ పుట్టిన రోజు సందర్భంగా తెలుగు, తమిళ చిత్ర సీమలోని పలువురు ప్రముఖులు ఆయనకు బర్త్డే విషస్ అందిస్తున్నారు. అతని అభిమానులు సైతం సోషల్ నెట్ వర్క్ సైట్స్ ద్వారా, ఆంధ్రావిశేష్.కాం ద్వారా  ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు అందించమని కోరుతున్నారు. ఈ సుభసందర్భాన దేవీకి ప్రత్యేక పుట్టిన రోజు శుభాకాంక్షలు..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mondi mogudu dubbing telugu movie
Marriage praposals for salman khan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles