A movie on ramana maharshi

a movie on ramana maharshi

a movie on ramana maharshi

19.gif

Posted: 07/28/2012 01:49 PM IST
A movie on ramana maharshi

      Ramana మహనీయుల జీవిత ఇతివ్రుత్తాంతాలు తెరకెక్కటం ఇప్పుడు మరింత ఊపందుకుంది. జగద్గురు ఆదిశంకరాచార్య జీవితాన్ని, ఆయన ప్రవచించిన అద్వైతాన్ని వెండితెరకెక్కిస్తున్న ప్రముఖ రచయిత జె.కె.భారవి, తన తదుపరి చిత్రానికి అప్పుడే కథా వస్తువును ఎంచుకున్నారు. చిన్న వయసులోనే సన్యసించి, తపశ్శక్తిని పొంది, అరుణాచలంలో నిరాడంబర ఆశ్రమ జీవితాన్ని కొనసాగించి, ఎందరికో ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం నెరపిన రమణ మహర్షి జీవితానికి దృశ్యరూపం ఇవ్వడానికి భారవి సంసిద్ధులవుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ పని కూడా జరుగుతోందని అంటున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెలువడతాయి. అయితే ఇందులో ఎవరు ప్రధాన తారాగణం అనేదానిమీద చాలా ఊహాగానాలు రేగుతున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ukodatara ulikkipadatara movie review
Pawan kalyan humanity  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles