Pawan kalyan humanity

pawan kalyan humanity

pawan kalyan humanity

17.gif

Posted: 07/28/2012 01:34 PM IST
Pawan kalyan humanity

      పవర్ స్టార్  పవన్ కల్యాణ్  సైలెంట్ మ్యాన్.  ఏం చేసినా కామ్ గానే, చడీచప్పుడూ లేకుండా  చేస్తాడు. హంగు, ఆర్భాటాలు చేయడు.pawan_innగతంలో ఆపదల్లో వున్నా వాళ్లకి చాలామందికి సహాయం చేసి, తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. తాజాగా అలాగే, మరో సత్కార్యం చేశాడు. అనంతపురంకి చెందిన మహిళా రైఫిల్ షూటర్ సి.వి.రేఖకి ఐదు లక్షల ఆర్ధిక సాయాన్ని అందించి, ఆమెను ఒలింపిక్స్ కి ప్రోత్సహించాడు. ఇండియాలోని టాప్ 15 షూటర్స్ లో ఒకరైన రేఖ గురించి మీడియా ద్వారా తెలుసుకున్న పవన్, ఆమెకు స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చారు. పవన్ కల్యాణ్ వంటి స్టార్ ఇలా తనను ఆదుకోవడానికి ముందుకు రావడంతో రేఖ ఇప్పుడు క్లౌడ్ నైన్ మీద విహరిస్తోంది. ఈ ప్రోత్సాహంతో మరింత ముందుకు దూసుకుపోయి, పతకాలు సాధిస్తానని ఆమె చెబుతోంది. అంతేకాదు తనకు పవన్ కళ్యాణ్ స్పాన్సర్ అవటం ఎంతో సంతోషాన్నిస్తుందని ఖుషీ అయిపోతుంది.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  A movie on ramana maharshi
Director krishna vamsi birthday today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles