New movie bhai bharo mato shooting in progress

new movie bhai bharo mato shooting in progress

new movie bhai bharo mato shooting in progress

1.gif

Posted: 07/17/2012 01:07 PM IST
New movie bhai bharo mato shooting in progress

      గిరిజనోర్థనకు నడుంబిగిస్తున్నారు కొందరు ఔత్సాహిక దర్శక, నిర్మాతలు. ఫలితంగా పల్లెల్లో గిరిజనులు, దొరలకు జరిగిన పోరుపైbhayi_bheyaro యధార్థ ఇతివృత్తాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్.. బాయి భీయారో మాతో. ఈ సినిమా షూటింగ్ వరంగల్ జిల్లా మహబూబాబాద్ పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. గిరిజనలు జీవిత కథలను వెలుగులోకి తెస్తూ వారి అభివృద్ధికి, సంస్కృతికీ దర్పణం పట్టేలా చిత్రం ఉంటుందని యూనిట్ సభ్యులు తెలిపారు. చిత్రంలో నటుడు కోట శంకర్ రావు ప్రధానపాత్ర పోషిస్తుండగా హీరోగా భూక్యా రవి, హీరోయిన్ గా హిమబిందు నటిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajamouli in full josh with eega victory
Movie title naakkoncham tikkundi daniko lekkundi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles